బద్మాషులు నాన్‌స్టాప్ కామెడీ
మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేకూరి దర్శకుడు. రమాశంకర్ నిర్మాత. సోమవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు తరుణ్‌భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేకూరి దర్శకుడు. రమాశంకర్ నిర్మాత. సోమవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు తరుణ్‌భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు వినోదభరితంగా సాగే చిత్రమిదని, తెలంగాణ నేపథ్యంలో నడుస్తుందని దర్శకుడు తెలిపారు.
ఎక్కడా నాటకీయత లేకుండా సహజసిద్ధమైన హాస్యంతో ఈ సినిమా మెప్పిస్తుందని నటుడు మహేష్ చింతల చెప్పారు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Also
- Virat Kohli | ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. భావోద్వేగానికి లోనైన కోహ్లీ..!
- IPL 2025 | 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్
- IPL 2025 | అయ్యర్ వికెట్‌తో షాక్‌లో పంజాబ్ .. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ ఫైట్
- IPL 2025 | సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్ !
- Indonasia Open | ప్రీ- క్వార్టర్స్‌లో సింధు, సాత్విక్ జోడీ.. ప్రణయ్ ఇంటికి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

