బ్యాడ్ గాళ్సే కానీ మంచోళ్లు..
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్'. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక.
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్ దూళిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నది.
జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ కామెడీ సినిమాలు అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ‘బ్యాడ్ గాళ్స్’ అలా ఉంటుందని, సినిమా బాగా వచ్చిందని, అందరికీ నచ్చుతుందని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను విడుదల చేస్తామని దర్శకుడు ఫణిప్రదీప్ ధూళిపూడి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్, నిర్మాణం: ప్రశ్విత ఎంటర్టైన్మెంట్స్, నీలినీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

