Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఎన్ని సినిమాలపై ప్రభావం పడిందంటే?
నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి ఘటన యావత్ బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ఆయన ముంబయి లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆరు చోట్ల కత్తిగాయాలు కావడంతో శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు ప్రకటించారు.
Saif Ali Khan | నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి ఘటన యావత్ బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ఆయన ముంబయి లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆరు చోట్ల కత్తిగాయాలు కావడంతో శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైఫ్అలీఖాన్ నటిస్తున్న తాజా చిత్రాల షూటింగ్స్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సైఫ్అలీఖాన్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. దాడి ఘటన వల్ల ఈ సినిమా షూటింగ్స్‌ను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సైఫ్అలీఖాన్ హిందీలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘జువెల్ థీఫ్: ది రెడ్ సన్ చాప్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ప్రతిష్టాత్మక ఫ్రాంఛైజీ ‘రేస్-4’లో సైఫ్అలీఖాన్ తిరిగి భాగం కాబోతున్నారని నిర్మాత రమేష్ తౌరానీ ఇటీవలే ప్రకటించారు. సైఫ్అలీఖాన్ ఈ సినిమా షూట్లో జాయిన్ కావాల్సి ఉంది. తాజా ఘటనతో చిత్రీకరణ సందిగ్ధంలో పడింది. వీటితో పాటు ‘షూట్ అవుట్ ఎట్ బైకుల్లా’ సినిమాలో కూడా సైఫ్అలీఖాన్ నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

