ప్రముఖ డైరెక్టర్ ఇంట విషాదం..!

గత ఏడాది నుండి ప్రపంచం తలకిందులుగా మారింది. కరోనా అనే రాకాసి రక్కసి మనందరి జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. ప్రశాంతంగా జీవిస్తున్న మనకు కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. అయితే కరోనాతో గత ఏడాది నుండి చాలా మంది మృత్యువాత పడగా, మరి కొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాత సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అట్లీ.
తాత ఎం సౌందరా పాడియన్ కన్నుమూశారు. పెద్ద దిక్కును కోల్పోయాం. ఇలాంటి కఠిన పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోజల్ మోడల్, మా రాజు.. వు లవ్ యూ, మిస్ యూ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ అట్లీ తన ట్వీట్లో పేర్కొన్నారు . కాగా, శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా కేరీర్ ప్రారంభించిన అట్లీ.. ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమాయ్యాడు. త్వరలోనే విజయ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- atlee
- grand father
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

