Director Atlee | రెండోసారి తండ్రి కాబోతున్న డైరెక్టర్ అట్లీ.. ఫొటోలు వైరల్
Atlee and Priya Expecting Second Child | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియ తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
Atlee and Priya Expecting Second Child | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియ తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. మా ఇంట్లోకి మరో చిన్నారి రాకతో మా సంతోషం రెట్టింపు కాబోతోంది. అవును, మేము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నాం! మీ దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. ప్రేమతో… అట్లీ, ప్రియ, మీర్, బెక్కీ, యుకీ, చోకీ, కాఫీ మరియు గూఫీ. అంటూ అట్లీ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత 2023 జనవరిలో మొదటి సంతానంగా కుమారుడు మీర్ జన్మించాడు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.
Our home is about to get even cozier with the addition of our newest member!
Yes ! We are pregnant again ❤️
Need all your blessings , love and prayers 🥰
With love
Atlee , Priya , Meer , Becky , Yuki , chocki , Coffee and Goofy ❤️⭐️ pic.twitter.com/10ThlH3TK8— atlee (@Atlee_dir) January 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

