Atithi Devo bhava: అతిథి దేవోభవ టైటిల్‌తో ఆది మూవీ..ఫస్ట్ లుక్ విడుదల

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాలోని అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత లవ్లీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకలను అలరించాడు. అయితే ఇటీవలి కాలంలో ఆదికి సరైన సక్సెస్‌లు లేవు.
ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన సాయి కుమార్ తనయుడు ఆది బ్లాక్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.
ఇప్పుడు తన లైనప్ లో ఉన్న చిత్రాల్లో “అతిథి దేవోభవ” కూడా ఒకటి. దీని నుంచి ఇపుడు మేకర్స్ ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. అద్దాన్ని దాటుకొని పోయేందుకు హీరో ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుండగా, ఇందులో ఆంతర్యం ఏంటనే దానిపై అభిమానులు లోతుగా ఆలోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

