డివోషనల్ థ్రిల్లర్ శివం భజే
అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది.
అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది. మంగళవారం ట్రైలర్ను యువ హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్ ఎలిమెంట్స్, మర్డర్ మిస్టరీతో పాటు శివుడి నేపథ్యంలో వచ్చే డివోషనల్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి విభిన్న కథాంశమిదని, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించామని, ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్ని పంచడంతో పాటు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, దర్శకత్వం: అప్సర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

