Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దళపతి 68 (Thalapathy 68)గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.ఇటీవలే దళపతి అండ్ టీం షూట్లో భాగంగా థాయ్‌లాండ్‌కు వెళ్లింది. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆర్మీ దళాల భద్రత మధ్య విజయ్ వెళ్తున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కల్పతి డైరెక్టర్ వెంకట్ ప్రభుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన సెల్ఫీని షేర్ చేసింది. దళపతి 68 కోసం చాలా క్రేజీ షూటింగ్ డేస్, షెడ్యూల్స్ ఉండబోతున్నాయంటోంది అర్చనా కల్పతి. తాజా అప్డేట్ ప్రకారం థాయ్‌లాండ్ మేజర్ యాక్షన్ బ్లాక్ సీన్లను షూట్ చేస్తున్నారు. సోమవారం నైట్ షూట్లో దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే దళపతి 68 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. థాయ్‌లాండ్ రెండో షెడ్యూల్ మొదలుపెట్టింది. థాయ్‌లాండ్‌లో షూటింగ్ కొనసాగుతోంది. తనతోపాటు ఇతర యాక్టర్లు డిసెంబర్ నుంచి చిత్రీకరణలో పాల్గొంటారని యాక్టర్ వైభవ్ చెప్పాడు.
దళపతి 68లో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తున్నట్టు సమాచారం. దళపతి 68 పూజా ఈవెంట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
అర్చనతో డైరెక్టర్ వెంకట్ ప్రభు సెల్ఫీ..
Happiest bday to our mad genius @vp_offl. Here is wishing you the best of everything . To many more crazy shoot days and schedules for #Thalapathy68 ( Update : Major Action Block being shot in Thailand and yesterday was a night shoot so @vp_offl gets a holiday on his bday 😂) pic.twitter.com/fBVgUv5zo0
— Archana Kalpathi (@archanakalpathi) November 7, 2023
. @actor_vaibhav & @vp_offl From the Sets Of #Thalapathy68 In Thailand 🤩 pic.twitter.com/x2YwBQT5lQ
— Arun Vijay (@AVinthehousee) November 7, 2023
చెన్నై ఎయిర్‌పోర్టులో విజయ్..
. @actorvijay went to #Thailand for the shooting of #Thalapathy68 with heavy security ( Armed Forces )
– The first phase of the film has been completed. After a break of 2 weeks, the 2nd phase/Schedule of shooting is underway in Thailand. The crew is already in Thailand. After… pic.twitter.com/rWM2TQWcgL
— Arun Vijay (@AVinthehousee) November 3, 2023
ThalapathyVijay flying to Thailand today for #Thalapathy68 second schedule. @actorvijay anna pic.twitter.com/bq8QRN6TZh
— DhanushVj_offical (@Dhanush21_off) November 3, 2023
Thalapathy Vijay left to #Bangkok for the shooting of Thalapathy 68#Thalapathy68 #VenkatPrabhu pic.twitter.com/VBAPoeqT39
— Actor Kayal Devaraj (@kayaldevaraj) November 3, 2023
#Thalapathy68 – Does this look need a De-Aging technology..❓ pic.twitter.com/4UDHOylqHd
— Laxmi Kanth (@iammoviebuff007) October 17, 2023
Jayaram – Thalapathy Vijay combination scenes in #Thalapathy68 🤝, shoot going on… pic.twitter.com/7pSxwOYRaz
— AB George (@AbGeorge_) October 17, 2023
దళపతి 68 ఈవెంట్ అప్డేట్..
#Thalapathy68 : Pooja Done⭐
• Full Fledged Shoot Starts From Tomorrow (OCTOBER 3)🔥
• Shoot Starts With Song Portion Using AI Technology😎
• To Show Young #ThalapathyVijay ❤️
• Pooja Video & Still Will Be Released After Release Of #LEO 🤝🏾#YuvanShankarRaja | #VenkatPrabhu— Saloon Kada Shanmugam (@saloon_kada) October 2, 2023
లాస్ ఏంజెల్స్‌లో విజయ్..
Welcome to the future!!! #Thalapathy68 @actorvijay @archanakalpathi pic.twitter.com/snWrqMEjfU
— venkat prabhu (@vp_offl) August 31, 2023
ఎయిర్‌పోర్టులో విజయ్..
Thalapathy Tharisanam 💙#ThalapathyVijay & the #Thalapathy68 team, accompanied by @vp_offl & @archanakalpathi, arrived at Los Angeles International Airport ✈️ (LAX) at 12:30 AM today. They traveled from Chennai to Los Angeles via Singapore & Tokyo on Singapore Airlines Flight. pic.twitter.com/HgzLX5FHGW
— KARTHIK DP (@dp_karthik) August 30, 2023