Ram Charan | బుచ్చిబాబుతో రామ్‌చరణ్ మూవీ.. మూడు పాటలు రెడీ?
ఎట్టకేలకు ‘గేమ్‌చేంజర్' పని పూర్తి చేసుకొని రామ్‌చరణ్ కాస్త ఫ్రీ అయ్యారు. ఆ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు దిల్‌రాజు ప్రకటించారు. ఇక నెక్ట్స్ చేసే ‘ఆర్సీ 16’ కోసం చరణ్ మేకోవర్ అవ్వాల్సివుంది.
Ram Charan | ఎట్టకేలకు ‘గేమ్‌చేంజర్’ పని పూర్తి చేసుకొని రామ్‌చరణ్ కాస్త ఫ్రీ అయ్యారు. ఆ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు దిల్‌రాజు ప్రకటించారు. ఇక నెక్ట్స్ చేసే ‘ఆర్సీ 16’ కోసం చరణ్ మేకోవర్ అవ్వాల్సివుంది. అందుకే.. రెండు నెలల విరామానంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ భావించారు. ఈ గ్యాప్‌లో దర్శకుడు బుచ్చిబాబు పాటల రికార్డింగ్‌పై దృష్టిపెట్టారు.
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌తో ఇప్పటికే ఆయన మూడు పాటలకు ట్యూన్స్ రెడీ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దాదాపు అదే ఖరారయ్యే అవకాశం కూడా ఉందని ఫిల్మ్ వర్గాల టాక్. జాన్వీకపూర్ కథానాయికగా నటించనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. మైత్రీమూవీమేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

