చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..

anupama parameswaran | టాలెంట్ ఉన్నా కొంత మంది హీరోయిన్లకు అదృష్టం ఉండదు. అలాంటి ముద్దుగుమ్మల్లో మొదటి వరుసలో వస్తుంది అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ కు వచ్చిన కొత్తల్లో వరుస విజయాలు అందుకున్న ఈ కేరళ కుట్టి.. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. దానికితోడు రంగస్థలం సహా మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో నుంచి జారిపోయాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగానే ఉంది అనుపమ పరమేశ్వరన్. అన్నింటికీ మించి అందాల ఆరబోతకు దూరంగా ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఆమెను డామినేట్ చేసి ముందుకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే తన పద్ధతులు మార్చుకుంటుంది ఈ కేరళ కుట్టి. అవకాశాల కోసం అందాల ఆరబోతకు సై అంటుంది. అవకాశం ఇస్తే వెండితెరను వేడిక్కించడానికి సిద్ధమే అంటోంది అనుపమ. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన తాజా ఫోటోలు చూస్తుంటే దర్శక నిర్మాతలతో పాటు అభిమానులు కూడా షాక్ తప్పట్లేదు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ చూపు తనవైపు తిప్పుకుంటుంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా నడుము ఒంపులు చూపిస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అందులో రెండు సినిమాల్లో నిఖిల్ హీరో. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్, చందు మొండేటి కార్తికేయ 2, దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అనుపమ. ఈ మూడు సినిమాలపైనే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆధారపడి ఉంది. ఇవి హిట్ అయితే మరిన్ని అవకాశాలు అనుపమ పరమేశ్వరన్ ముందుకు వస్తాయి. లేదంటే కేవలం ఫోటోషూట్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది.



లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Anupama Parameswaran | మాస్ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్…
చీర కట్టులో అందాలు ఆరబోస్తున్న కేరళ కుట్టి.. ఫ్యాన్స్ ఫిదా
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
అధికారుల తప్పిదం.. మార్క్ షీట్లో అనుపమ ఫోటో
వ్యవసాయం చేస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

