Sekhar Kammula | నాగార్జున, ధనుష్‌లతో శేఖర్ కమ్ముల భారీ మల్టీస్టారర్ చిత్రం
హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని సినిమాలు తీస్తూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని సినిమాలు తీస్తూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శేఖర్ కమ్ముల మరో చిత్రాన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

