Annapurna Photo Studio | ఈ కథ హృదయాన్ని వెంటాడుతుంది
‘ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. హీరో చైతన్య మంచి కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు విశ్వక్సేన్. బుధవారం జరిగిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. హీరో చైతన్య మంచి కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు విశ్వక్సేన్. బుధవారం జరిగిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైతన్య రావు, లావణ్య జంటగా చందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా వెనక మా రెండేళ్ల శ్రమ ఉంది.
ఈ కథ మిమ్మల్ని కొన్ని నెలల పాటు వెంటాడుతుంది. అంతటి హృద్యమైన భావోద్వేగాలుంటాయి. అందరూ థియేటర్లో సినిమాను చూడండి’ అన్నారు. ‘ఈ కథ మీద నమ్మకంతో అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేశాం. అందరూ బాగుందని ప్రశసించారు. ఈ సినిమా విజయంపై టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత యష్ రంగినేని చెప్పారు. ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో జరిగిన జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే చిత్రమిదని హీరో చైతన్య రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

