Ananya Pandey | బాలీవుడ్ వైపు నడిపించింది అదే!: అనన్యపాండే
‘లైగర్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ అనన్యపాండే. ప్రస్తుతం ఈ స్టార్కిడ్కి బాలీవుడ్ అవకాశాలకు కొదవలేదు. త్వరలో ‘కాలీ మీ బే’ అనే వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ananya Pandey | ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ అనన్యపాండే. ప్రస్తుతం ఈ స్టార్కిడ్కి బాలీవుడ్ అవకాశాలకు కొదవలేదు. త్వరలో ‘కాలీ మీ బే’ అనే వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ అమ్మడి చేతిలో రెండుమూడు సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా అనన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటిని కావడానికి ప్రేరేపించిన అంశాల గురించి ఆసక్తికరంగా చెప్పింది.
‘చిన్నప్పట్నుంచి నటన అంటే పిచ్చి. అది ఏ స్థాయిలో ఉంటే, ఎదుటివారి దృష్టిని ఆకర్షించడానికి తరచుగా మా అన్నయ్య, చెల్లితో గొడవ పడేదాన్ని. వాళ్లను కొట్టేదాన్ని కూడా. కానీ నాది నటన అని వాళ్లకు తెలిసిపోతుండేది. చివరకు నిజంగా కొట్టుకున్నా నటనే అనుకునేవారు. ఆ నటనే నన్ను బాలీవుడ్వైపు నడిపించింది. ఒకరిని ఇమిటేట్ చేయడం అన్నా, అందర్నీ కూర్చోబెట్టి కథలు చెప్పడం అన్నా నాకిష్టం.’ అని చెప్పుకొచ్చింది అనన్యపాండే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

