25 కోట్ల డూప్లెక్స్‌ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయన తెరకెక్కించిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా, శుభ్ మంగల్ జ్యాధా సవావధాన్, తుంబాద్, లాల్ కష్టాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా ఓ చిత్రం, ధనుష్- అక్షయ్ కాంబినేషన్లో అత్రాంగిరే, జాన్వీ ప్రధాన పాత్రలో గుడ్ లక్ జెర్రీ, రక్షా బంధన్ అనే చిత్రాలని తెరకెక్కిస్తున్నారు.
మంచి ఫాంలో ఉన్న ఆనంద్ ఎల్ రాయ్ ముంబైలో ముంబైలో 25.3 కోట్లతో కళ్లు చెదిరే డూప్లెక్స్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇల్లు సన్నీ లియోన్ డూప్లెక్స్ కి సమీపంలో ఉంది. 5761 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లను కలిగి ఉంది. ఈ ఇంటి కోసం మార్చి 8 న రూ. 75.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట. తన భార్యతో యోగితతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో 25.3 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anand l rai
- Apartment
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

