పోచమ్మ ఆగ్రహం
అంబటి అర్జున్, శ్రీపూజారెడ్డి, స్నేహ కీలక పాత్రలు పోషించిన వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు రమేశ్ ఇంద్ర దర్శకుడు. శ్రుతి నాయుడు నిర్మాత. ఈ నెల 17 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది.
అంబటి అర్జున్, శ్రీపూజారెడ్డి, స్నేహ కీలక పాత్రలు పోషించిన వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు రమేశ్ ఇంద్ర దర్శకుడు. శ్రుతి నాయుడు నిర్మాత. ఈ నెల 17 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌కి చెందిన ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆహ్లాదకరమైన అటవిప్రాంతంలో ఓ అందమైన ఇల్లు.
ఆ ఇంటిముందే పోచమ్మతల్లి గుడి. ఆ తల్లిని పూజిస్తున్న జనం. ఆ ఇంటినీ, ఆ ప్రాంతాన్ని ఆ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడినీ, ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఆ తల్లి ఊరుకుంటుందా? ఆ తప్పు చేసిన వారిని పోచమ్మ ఎలా శిక్షించింది? అనేది ట్రైలర్లో రోమాంచితంగా చూపించారు. ఓ యువజంట ప్రేమ.. దానికి అడ్డుపడే కొందరు వ్యక్తుల్ని కూడా ట్రైలర్లో చూడొచ్చు. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

