Das Ka Dhamki | ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా వీడియో సాంగ్ రిలీజ్.. గ్లామర్ డోస్ పెంచిన నివేథా పేతురాజ్..!
రెండు వారాల ముందు రిలీజైన లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ పాట వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నివేథా పేతురాజ్ హద్దులు దాటుంది.
Almost Padipoyinde Pilla Video Song | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అదే జోష్‌తో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నాడు. విశ్వక్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమాలోని ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా వీడియో సాంగ్ రిలీజైంది.
రెండు వారాల ముందు రిలీజైన లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ పాట వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నివేథా పేతురాజ్ హద్దులు దాటుంది. గ్లామర్ డోస్‌ను పెంచేసింది. బికినీ అందాలతో యూత్‌లో హీట్ పెంచుతుంది. ఈ రేంజ్లో నివేథా గతంలో ఏ పాట చేయలేదు. గ్లామర్ డోస్‌ను పెంచేసింది. ఇక ఈ పాటలో విశ్వక్, నివేథా కెమిస్ట్రీ వేరే లెవల్లో ఉంది. లియోన్ జేమ్స్ స్వర పరిచిన ఈ పాటను ఆదిత్యతో కలిసి లియోన్ ఆలపించాడు. ఈ ఒక్క పాటతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.
విశ్వక్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. విశ్వక్‌కు జోడీగా నివేథాపేతురాజ్ నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నాడు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘నేను లోకల్’ ఫేమ్ ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

