Kantara Chapter 1 | మైండ్‌బ్లోయింగ్ ఫిల్మ్.. ‘కాంతార’ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు
Kantara Chapter 1 | కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’(Kantara Chapter 1) దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
Kantara Chapter 1 | కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’(Kantara Chapter 1) దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రిషభ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన నటుడు అల్లు అర్జున్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. తన సోషల్ మీడియా వేదికగా సినిమా అనుభూతిని పంచుకుంటూ, ‘కాంతార’ను మైండ్‌బ్లోయింగ్ ఫిల్మ్‌గా అభివర్ణించాడు.
నిన్న రాత్రి కాంతార చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉన్నాను. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్-మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య మరియు ఇతర నటీనటులందరు అద్భుతంగా నటించారు. అజనీష్ బి గారి సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ గారి సినిమాటోగ్రఫీ, ధరణి గంగే గారి ఆర్ట్ డైరెక్షన్, అర్జున్ రాజ్ గారి స్టంట్స్‌ను సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్‌కి, హోంబలే ఫిలిమ్స్ బృందానికి బిగ్ కంగ్రాట్స్. నిజాయితీగా చెప్పాలంటే, కాంతార అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు.
Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.
Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.
Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd
— Allu Arjun (@alluarjun) October 24, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

