Puspa : The Rule | బ్యాక్ టు షూట్.. పుష్ప 2 షూటింగ్లో అల్లు అర్జున్
‘పుష్ప 2’ (Puspa : The Rule). నెల క్రితమే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. ఫైనల్‌గా బన్నీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. వెకేషన్స్, యాడ్ షూటింగ్స్, రష్యా ట్రిప్ ముగించుకున్న అల్లు అర్జున్ షూటింగ్లో చేరాడన్న అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Puspa : The Rule). నెల క్రితమే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. ఫైనల్‌గా బన్నీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. వెకేషన్స్, యాడ్ షూటింగ్స్, రష్యా ట్రిప్ ముగించుకున్న అల్లు అర్జున్ షూటింగ్లో చేరాడన్న అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
రష్యా నుంచి తిరిగొచ్చిన సుకుమార్ అండ్ టీం ఈ వారం కొత్త షూటింగ్ షెడ్యూల్ షురూ కాగా.. వారితో జాయిన్ అయ్యాడు అల్లు అర్జున్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకోనుంది పుష్ప 2. సీక్వెల్లో మరికొంతమంది స్టార్ యాక్టర్లు కనిపించనున్నారని తెలుస్తోండగా.. ఈ వార్తలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. సీక్వెల్ పార్టులో కూడా రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఫహద్ ఫాసిల్, ధనుంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవలే రష్యాలో విడుదలైన నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా టీం మెంబర్స్ ఆ దేశంలోని వివిధ లొకేషన్లలో చక్కర్లు కొడుతూ సందడి చేశారు.
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

