Allu Arjun | ఇది మన అందరి తప్పు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన నాని
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల రోజున జరిగిన ఘటనకు సంబంధించి అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంపై రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ఖండిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నటుడు నాని స్పందించాడు.
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల రోజున జరిగిన ఘటనకు సంబంధించి అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంపై రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ఖండిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నటుడు నాని స్పందించాడు.
సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులు మీద కూడా చూపిస్తే చూడాలని నా కోరిక. మనం అప్పుడే మంచి సమాజంలో జీవిస్తాం. థియేటర్ వద్ద జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ విషయం తెలిసి నా మనసు విరిగిపోయింది. మనమందరం ఇలాంటి విపత్తుల నుండి చాలా నేర్చుకోవాలి అలాగే ఇక ముందు జాగ్రత్త పడాలి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇది మన అందరి తప్పు. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు అంటూ నాని రాసుకోచ్చాడు.
I wish the kind of enthusiasm government authorities and media show in anything related to people from cinema was also there for the regular citizens. We would have lived in a better society. That was an unfortunate incident and it was heart breaking. We should all learn from the…
— Nani (@NameisNani) December 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

