Cinema News | నాగార్జున, అల్లరి నరేశ్ మంచి స్నేహితులట.. మీకు తెలుసా!
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచమయవుతున్న ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
Cinema News | అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచమయవుతున్న ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం విరామం తర్వాత నాగార్జున నటిస్తున్న పక్కా మాస్ సినిమాగా అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం అంజి పాత్రలో అల్లరి నరేష్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమాలో వీరిద్దరి మధ్య అనుబంధం ప్రధానాకర్షణగా నిలుస్తుందని, త్వరలో టీజర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, కరుణకుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

