All We Imagine As Light | ఓటీటీలోకి ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
All We Imagine As Light | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తాచాటిన భారతీయ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’(All We Imagine As Light). ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ ప్రకటించారు.
All We Imagine As Light | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తాచాటిన భారతీయ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’(All We Imagine As Light). ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ ప్రకటించారు.
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా (Payal Kapadia) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine As Light). ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తాచాటిన ఈ చిత్రం రీసెంట్గా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయ్యింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్‌లో ఈ సినిమా జనవరి 03 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ ఏడాది జరిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్’ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ (Grand Prix award) అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఈ సినిమాను చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (US Former President Barack Obama) ప్రశంసలు కురిపించాడు. అంతేగాకుండా.. తనకు 2024లో నచ్చిన సినిమాలలో ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపాడు.
Festival de Cannes Grand Prix Winner 2024 & with 2 Golden Globe Nominations – Payal Kapadia’s masterpiece – All We Imagine As Light will stream on #DisneyPlusHotstar on Jan 3. A Movie that you can’t miss!#AllWeImagineAsLight pic.twitter.com/jaJWNaU2IW
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 27, 2024
Also Read..
- Telangana Minister | తిరుమలపై తెలంగాణకు చెందిన మరో మంత్రి కీలక వ్యాఖ్యలు
- Moo Deng | అదృష్టమంటే ఈ బేబీ హిప్పోదే.. క్రిస్మస్ సందర్భంగా రూ.2.5 కోట్ల విరాళం..!
- YCP Leader Attack | ఎంపీడీవోపై వైసీపీ నేత దాడి.. ఆస్పత్రికి తరలింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

