Cinema News | రూమర్లవాళ్లంతా నిశ్శబ్దం అయిపోయారు..
ఊళ్లో పెళ్లి జరుగుతుంటే అవేవో హడావిడి పడ్డాయట.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఇలాగే తయారయ్యారు. రంధ్రాన్వేషణే వీరి జీవన విధానం. ఇటీవల ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్‌ను అనుకోకుండా అన్‌ఫాలో చేసింది.
Cinema News | ఊళ్లో పెళ్లి జరుగుతుంటే అవేవో హడావిడి పడ్డాయట.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఇలాగే తయారయ్యారు. రంధ్రాన్వేషణే వీరి జీవన విధానం. ఇటీవల ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్‌ను అనుకోకుండా అన్‌ఫాలో చేసింది. దీంతో ఖాళీగా ఉన్న కొందరు నెటిటజన్స్కి పని దొరికింది. నెట్టింట రకరకాల రూమర్లు మొదలుపెట్టారు. కొన్ని మీడియా సంస్థలైతే నయన్ దంపతులు విడిపోతున్నారంటూ ఏకంగా కథనాలే ప్రసారం చేశాయి.
దీంతో నయనతార అభిమానులు గందరగోళానికి గురయ్యారు. వాతావరణం వేడిగా మారడంతో నయన్‌కి కల్పించుకోక తప్పలేదు. రూమర్లకు చెక్ పెడుతూ ఇన్‌స్టాలో విఘ్నేష్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. విఘ్నేష్ కూడా ఆమె ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో గాలివార్తలు రాసే రూమర్లవాళ్లంతా నిశ్శబ్దం అయిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

