అన్‌స్టాపబుల్ వినోదం
బిగ్‌బాస్' వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘అన్ స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకుడు.
‘బిగ్‌బాస్’ వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్‌రావు నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్పోస్టర్తో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, డీజే టిల్లు మురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

