Akkineni Nagarjuna | అఖిల్ హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తాడు : అక్కినేని నాగార్జున
Akhil Akkineni: అక్కినేని కుటుంబంలో ఇప్పటివరకు హిట్ లేకుండా మిగిలిపోయింది ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా అఖిల్ (ది పవర్ ఆఫ్ జువ్వా) అంటూ ఫస్ట్ సినిమాతోనే గ్రాండ్ లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Akhil Akkineni: అక్కినేని కుటుంబంలో ఇప్పటివరకు హిట్ లేకుండా మిగిలిపోయింది ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా అఖిల్ (ది పవర్ ఆఫ్ జువ్వా) అంటూ ఫస్ట్ సినిమాతోనే గ్రాండ్ లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అందుకుంది. ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హల్లో, ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలు కూడా అఖిల్‌కు హిట్టును అందించలేకపోయాయి. ప్రస్తుతం హిట్ కొట్టాలనే కసితో సాలిడ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్. అయితే నాగార్జున తాజాగా అఖిల్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శత జయంతి వేడుకను అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఏఎన్ఆర్ @100 పేరిటా ఈ వేడుక నేడు జరుగగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాగార్జునతో పాటు నాగా చైతన్య అక్కినేని ఫ్యామిలీ హాజరు అయ్యింది. అయితే ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ అఖిల్ ఎక్కడా, అయ్యగారు ఎక్కడ అంటూ నాగార్జునను అడగడం మొదలుపెట్టారు. అయితే అఖిల్ బయట కనిపించకపోవడం గురించి తాజాగా నాగార్జున మాట్లాడాడు. ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు అంటూ నాగ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024
Also read..
- Karthika Masam Special | పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్..! భారత్ గౌరవ్ రైలులో తొమ్మిదిరోజుల కార్తీకమాసం స్పెషల్ దివ్యదక్షిణ యాత్ర..!
- Special Trains | కాజీపేట మీదుగా మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు..!
- Modi 3.0 | వంద రోజుల పాలనలో కాషాయ పాలకులు చేసిందేమీ లేదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

