తమిళనాడులో ‘అఖండ’ క్లైమాక్స్

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం తమిళనాడులో పతాక ఘట్టాలకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. స్టంట్ శివ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్న గెటప్‌లలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

