Ajith – Neel | ‘కేజీఎఫ్’ యూనివర్స్‌లోకి అజిత్ కుమార్.. తెరపైకి తలా, ప్రశాంత్ నీల్ కాంబో.?
Ajith Kumar - Prashanth Neel | కోలీవుడ్ నుంచి మరో క్రేజీ కాంబో రాబోతుంది. తమిళ అగ్ర నటుడు అజిత్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ajith Kumar – Prashanth Neel | కోలీవుడ్ నుంచి మరో క్రేజీ కాంబో రాబోతుంది. తమిళ అగ్ర నటుడు అజిత్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సలార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ప్రశాంత్‌ను ఇటీవల అజిత్ కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమవేశంలో వీరిద్దరి మధ్య రెండు సినిమాలకు సంబంధించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఇందులో ఒకటి కేజీఎఫ్ యూనివర్స్‌లో భాగం కాబోతుండగా మరోకటి ఇండిపెండెట్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడానికి సంవత్సరం పట్టేలా ఉందని సమాచారం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ 2తో పాటు ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండగా.. అజిత్ కుమార్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో రావాలి అంటే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. ఇక అజిత్ = ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న మూవీని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అజిత్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న ‘విదా ముయార్చి అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2024 దీపావళికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీస అనే సినిమా చేస్తున్నాడు.
Also Read..
Actress Anjali | పుష్పను అంతా ఈజీగా వదిలిపెట్టను: నటి అంజలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

