Ajith Kumar | జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా అజిత్?
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారాయన.
Ajith Kumar | ‘హను-మాన్’తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారాయన. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రను ఓ స్టార్హీరో పోషిస్తారని గతంలో ప్రశాంత్‌వర్మ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్హీరో అజిత్‌కుమార్ ఆంజనేయుడిగా పర్ఫెక్ట్ అని ప్రశాంత్‌వర్మ భావిస్తున్నారట. త్వరలో ఆయనకు కథ వినిపించనున్నట్టు తెలుస్తున్నది. అజిత్ ఈ పాత్రకు ఒప్పుకుంటే ఈ సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

