పీసీసీ డెలిగేట్గా చిరంజీవి.. ఐడీకార్డ్ జారీ చేసిన ఏఐసీసీ
Chiranjeevi | ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్గా పేర్కొంది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు
హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్గా పేర్కొంది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆ పార్టీ చిరంజీవిని 2027 వరకు పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ గుర్తింపు కార్డులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ డెలిగేట్గా గుర్తిస్తూ ఐడీ కార్డ్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? కేవలం తన గాడ్ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ వ్యాఖ్య చేశారా? అని చర్చ సాగుతున్నది. ఇప్పటికే చిరంజీవి జనసేన తరఫున మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

