ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ 2027 వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ �
Chiranjeevi | ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్గా పేర్కొంది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్