Sreeleela | తిరుమల వెంకన్నను దర్శించుకున్న శ్రీలీల
ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల: ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఏదైనా మొదలుపెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటని తెలిపారు. త్వరలో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.
కాగా, తెలుగులో వరుస సీనిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టున్నారు. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల కనిపించనున్నట్లు తెలుస్తున్నది. అది ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా టాక్. ఇందులో శ్రీలీలతోపాటు మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. కామెడీ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. జూలై చివర్లో షూటింగ్ ప్రారంభమవుతున్నదని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

