Shruti Haasa | శ్రుతిహాసన్ ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుందంటే..?
కాబోయే భర్త ఎలా ఉండాలి? తనకు ఎలాంటి గుణగణాలుండాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది చెన్నయ్ చందమామ శ్రుతిహాసన్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండటం ముఖ్యం కాదు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి.
Shruti Haasa | కాబోయే భర్త ఎలా ఉండాలి? తనకు ఎలాంటి గుణగణాలుండాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది చెన్నయ్ చందమామ శ్రుతిహాసన్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండటం ముఖ్యం కాదు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అదీ ముఖ్యం. సృజనాత్మక భావాలు, స్పూర్తినింపే ఆలోచనలు మనిషికి ఆభరణాలు. ఈ లక్షణాలున్న వ్యక్తి తారసపడితే, తనకూ నేను నచ్చితే.. తప్పకుండా పెళ్లాడతా. ఆదర్శవంతమైన భాగస్వామి ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉంటాడు.
నేను అలాంటి వ్యక్తినే ఇష్టపడతా’ అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. ఇదే ఇంటర్వ్యూలో ‘మీరు సింగలా.. రిలేషన్లో ఉన్నారా?’ అనడిగితే.. ‘ఇలాంటి ప్రశ్నలు నాకు నచ్చవ్. కానీ సమాధానం చెబుతా. నేను సింగిలే. ప్రస్తుతానికి నా రిలేషన్ కెరీర్‌తోనే’ అని తెలిపింది శ్రుతి హాసన్. దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్టు నాలుగేళ్ల క్రితం ప్రకటించిన శ్రుతిహాసన్.. ఇటీవలే అతనితో విడిపోయింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

