Poorna | హ్యాపీ మూమెంట్లో పూర్ణ.. పండంటి మగబిడ్డకు వెల్కమ్
Poorna | గతేడాది అఖండ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది కేరళ కుట్టి పూర్ణ (షమ్నా ఖాసీమ్) (Poorna). ఇటీవలే నాని హీరోగా నటించిన దసరా చిత్రంలో కీ రోల్ పోషించింది. పూర్ణ ప్రముఖ బిజినెస్ మెన్ షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali) ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పూర్ణ తన ఫాలోవర్లతో శుభవార్త షేర్ చేసుకుంది.
Poorna | సీమ టపాకాయ్, అవును, రాజు గారి గది సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కేరళ కుట్టి పూర్ణ (షమ్నా ఖాసీమ్) (Poorna). గతేడాది అఖండ చిత్రంలో కీలక పాత్రలో మెరిసిన ఈ భామ ఇటీవలే నాని హీరోగా నటించిన దసరా చిత్రంలో కీ రోల్ పోషించింది. పూర్ణ ప్రముఖ బిజినెస్ మెన్ షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పూర్ణ తన ఫాలోవర్లతో శుభవార్త షేర్ చేసుకుంది.
పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. పూర్ణ ఆస్పత్రి బెడ్పై తన కొడుకును ఒడిలో పెట్టుకుని వైద్య బృందంతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. డాక్టర్ ఫాతిమా సఫా అండ్ టీంకు ధన్యవాదాలు తెలియజేసింది. షానిద్ అసిఫ్ అలీ-పూర్ణ దంపతులు తమ కొడుకును ఆప్యాయంగా ముద్దాడుతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ శుభసందర్భంగా పూర్ణకు అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పూర్ణ నెక్ట్స్ అసలు సినిమాలో కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 13న ETV WIN appలో ప్రీమియర్ కానుంది. మరోవైపు మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం పిసాసు 2లో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఆస్పత్రిలో వైద్య బృందంతో ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

