Aamir Khan | లోకేశ్ కనగరాజ్ ఔట్.. అమీర్ ఖాన్ సూపర్ హీరో ఫిల్మ్‌పై క్రేజీ టాక్..!
Aamir khan | ప్రస్తుతం అమీర్ ఖాన్ Lalkaara సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో ఆసక్తికర వార్త నెట్టింట రౌండప్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. అమీర్ ఖాన్ మరో దర్శకుడితో సూపర్ హీరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
Aamir Khan | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు లోకేశ్ కనగరాజ్. ఈ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో ఫిల్మ్ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే సృజనాత్మక విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త నెట్టింట రౌండప్ చేస్తూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. అమీర్ ఖాన్ మరో దర్శకుడితో సూపర్ హీరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
అమీర్ ఖాన్ ప్రస్తుతం పాపులర్ ప్రొడ్యూసర్ సాజిత్ నడియావాలాతో చర్చలు కొనసాగిస్తున్నాడని బాలీవుడ్ హంగామా కథనంలో రాసుకొచ్చింది. పా, చుప్, ప్యాడ్‌మ్యాన్ లాంటి సినిమాలు తెరకెక్కించిన ఆర్ బాల్కీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రాథమిక దశలో ఉన్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ చురుకుగా కొనసాగుతుందని ఇన్సైడ్ టాక్. ఒక్కసారి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయితే అమీర్ ఖాన్ అధికారికంగా సైన్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
ఇదే నిజమైతే అభిమానులకు పండగే అన్నమాట. ప్రస్తుతం అమీర్ ఖాన్ Lalkaara సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1952 ఇండియా-పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read Also :
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

