డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకను ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకను ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాలా మంది టైటిల్ పాజిటివ్‌గా ఉందని చెప్పారని, ప్రేక్షకులకు విభిన్న కథా చిత్రాన్ని చూసిన అనుభూతిని మిగుల్చుతుందని హీరో ఆది సాయికుమార్ తెలిపారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే డివోషనల్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని, రవి బస్రూర్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు షణ్ముగం సాప్పని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: తులసీరామ్, షణ్ముగం, రమేష్ యాదవ్, దర్శకత్వం: షణ్ముగం సాప్పని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

