Aadi Sai Kumar | ఆది సాయికుమార్ కథానాయకుడిగా డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ
మైథాలజీతో కూడిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. కార్తికేయ2, కాంతారా, హను-మాన్, కల్కి సినిమాలే అందుకు నిదర్శనాలు. ఆ కోవలోనే త్వరలో రానున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’.
Aadi Sai Kumar | మైథాలజీతో కూడిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. కార్తికేయ2, కాంతారా, హను-మాన్, కల్కి సినిమాలే అందుకు నిదర్శనాలు. ఆ కోవలోనే త్వరలో రానున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ కథానాయిక. తులసీరామ్ సాప్పని, రమేశ్ యాదవ్‌లతో కలిసి షణ్మగం సాప్పని స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పోలీస్ యూనిఫామ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆదిని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన వెనుక సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తుండటం ఈ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణ.
ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నామని, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి పాత్ర హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

