Republic: అనేక ఛాలెంజెస్ నడుమ 64 రోజుల్లో రిపబ్లిక్ షూటింగ్ పూర్తి- మేకింగ్ వీడియో

సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలలో దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ కేవలం 64 రోజులలో పూర్తైందని తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేసి స్పష్టం చేశారు మేకర్స్. టఫ్ లొకేషన్లో, వాతావరణం అనుకూలించని ప్రాంతంలో షూటింగ్ చేసినట్టు తెలియజేశారు.తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. కాగా, సెప్టెంబర్ 10న జరిగిన రోడ్డు ప్రమాదం వలన తేజూ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

