No Time To Die: పోరాట సన్నివేశాల కోసం 32 వేల లీటర్ల కూల్ డ్రింక్.. ఖర్చు రూ. 50 లక్షల పైనే..!

ఈ రోజుల్లో మేకింగ్ స్టైల్ చాలా మారింది. సినిమా హిట్టా, ఫ్లాపా అన్నది పక్కన పెడితే మేకర్స్ సినిమా ప్రమోషన్స్, షూటింగ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. తెలుగు సినిమాలకే వేల కోట్లు ఖర్చుచేస్తుంటే ఇక హాలీవుడ్ సినిమాలకి ఎంత ఖర్చు పెడతారనేది మీరే ఊహించండి.తాజాగా డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న నో టైమ్ టూ డై సినిమాలోని పోరాట సన్నివేశాల కోసం ఏకంగా 50 లక్షల రూపాయాలు ఖర్చు చేశారట.
నో టైమ్ టై డై సినిమాలో పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ని తెప్పించేలా ఉంటాయి. వాటి కోసం సుమారు 32 వేల లీటర్ల కూల్‌డ్రింక్‌ను వెదజల్లారట. దీని కోసం రూ.50 లక్షలుపైనే ఖర్చుపెట్టారు. కూల్ డ్రింక్స్ ఎందుకు వాడారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ మారిసన్
ఇటలీ వీధుల్లో చేసే మోటర్‌బైక్ స్టంట్స్ కోసం ఇలా చేశారట. స్టంట్స్ చేసిన ఇటలీ వీధుల్లో బండి జారకుండా ఉండేందుకు కూల్‌డ్రింక్‌ను పోశాం. అది కొద్ది సేపటికి ఆరిపోతుంది. అప్పుడు ఆ ప్రాంతమంతా జారుడు స్వభావం బాగా తగ్గిపోతుంది. దీంతో బైక్ విన్యాసాలు చేయడం సులువు అవుతుంది’’అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

