3 Roses Web Series | బోల్డ్ కంటెంట్‌ను చూపించడంలో మారుతి సక్సెస్
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ మారుతి (Maruthi) రూపొందించిన వెబ్ సిరీస్ 3 రోజెస్ (3 Roses web series). తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహా (AHA)లో నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ఈషా రెబ్బా (Eesha Rebba), పూర్ణ (Poorna) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు.

టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ మారుతి (Maruthi) రూపొందించిన వెబ్ సిరీస్ 3 రోజెస్ (3 Roses web series). తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహా (AHA)లో నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ఈషా రెబ్బా (Eesha Rebba), పూర్ణ (Poorna) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ముగ్గురమ్మాయిల చుట్టూ తిరిగే కథతో వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చి స్వతంత్రంగా ఉండాలనుకునే ముగ్గురమ్మాయిలు ఒక్కటై ఓ సమస్యను ఎలా ఛేదించారనే నేపథ్యంలో వినోదాత్మకంగా చూపించడంలో మారుతి సక్సెష్ అయ్యాడని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ట్యాక్సీవాలా ఫేం ఎస్కేఎన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. రవి నంబూరి కథను రాయగా..మగ్గి దర్శకత్వం వహించాడు. బోల్డ్ కంటెంట్‌ను అందంగా తెరకెక్కించడంలో మారుతి సక్సెస్ అయ్యాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
3 రోజెస్ టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

