Jigarthanda DoubleX | కార్తీక్ సుబ్బరాజు జిగర్ తండ డబుల్ ఎక్స్ నుంచి 10000PAX మ్యూజిక్ వీడియో
Jigarthanda DoubleX | రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Jigarthanda DoubleX | రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). యాక్షన్ కామెడీ ప్రాజెక్ట్ జిగర్తండ (2014) చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి 10000PAX మ్యూజిక్ వీడియోను లాంఛ్ చేశారు. ofRoగా పాపులర అయిన సింగర్, సాంగ్ రైటర్ రోహిత్ అబ్రహాం పాడిన మ్యూజిక్ వీడియో డిఫరెంట్ స్టైల్లో సాగుతూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే దుబాయ్‌లో ఈవెంట్ ఏర్పాటు చేసింది లారెన్స్ టీం. అక్కడే లారెన్స్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది కార్తీక్ సుబ్బరాజు టీం.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ప్రొడక్షన్స్ హౌజ్ సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ (Jigarthanda 2 teaser) సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. సెట్స్‌లో ఎస్జే సూర్య, కార్తీక్ సుబ్బరాజు అండ్ టీం షూటింగ్ ప్యాకప్ చెప్తూ తీసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
10000PAX మ్యూజిక్ వీడియో..
It’s time for Lights Camera Action!
Presenting the high voltage #10000PAX Music Video from #JigarthandaDoubleX 💥
A @Music_Santhosh musical ft. @ofrooooo.#DoubleXDiwali in theatres, from November 10th 🔥
@offl_Lawrence @iam_SJSuryah @dop_tirru… pic.twitter.com/etWMfzyFDx
— karthik subbaraj (@karthiksubbaraj) October 31, 2023
తెలుగు రిలీజ్ అప్డేట్..
#JigarthandaDoubleX will have a grand release in Andhra Pradesh and Telangana by @sureshprodns and @AsianCinemas_ 🔥
A @karthiksubbaraj film, in theatres this Diwali! @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh @kaarthekeyens @stonebenchers #AlankarPandian… pic.twitter.com/3LpQwRk5RL
— Ramesh Bala (@rameshlaus) October 25, 2023
సెట్స్‌లో ఎస్‌జేసూర్య, కార్తీక్ సుబ్బరాజు టీం..
It’s a WRAP for #JigarthandaDoubleX – see you in theatres this Diwali! #J2XShootWraps #DoubleXDiwali @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh@kaarthekeyens @stonebenchers @5starcreationss @alankar_pandian @onlynikil @thinkmusicindia pic.twitter.com/6LXUITIAJ1
— karthik subbaraj (@karthiksubbaraj) July 3, 2023
జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

