Zomato | కొత్త వెంచర్లకు నో స్పేస్ అన్న జొమాటో.. ‘కంటిన్యూ’ తన సొంతం అని దీపిందర్ గోయల్ క్లారిటీ ఇలా..!
Zomato | ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) కొత్త బిజినెస్ రంగంలోకి వెళ్లడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో వ్యాపార లావాదేవీలపైనే ఫోకస్ చేస్తున్నామని సోమవారం వివరణ ఇచ్చింది.
Zomato | ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) కొత్త బిజినెస్ రంగంలోకి వెళ్లడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో వ్యాపార లావాదేవీలపైనే ఫోకస్ చేస్తున్నామని సోమవారం వివరణ ఇచ్చింది. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తాజాగా కొత్తగా హెల్త్ అండ్ వెల్ నెస్ ఫర్మ్ ‘కంటిన్యూ (Continue)’ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది తన వ్యక్తిగత ఇన్షియేటివ్ వెంచర్ అని కూడా తెలిపారు. గోయల్ తన మేనేజ్ నేపథ్యంలో పలు క్యూరియాసిటీ గల సందేశాలు తనకు వచ్చాయని, తాను కొత్తగా ఏర్పాటు చేసే హెల్త్ అండ్ వెల్ నెస్ ఫర్మ్ ‘కంటిన్యూ’ పూర్తిగా తన సొంతం అని స్పష్టం చేశారు.
జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ పోస్టు నేపథ్యంలో జొమాటో అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. తమ సంస్థ ప్రస్తుతం లావాదేవీలు నిర్వహిస్తున్న నాలుగు వ్యాపార సంస్థల (ఫుడ్ డెలివరీ, బ్లింకిట్, హైపర్ ప్యూర్, డిస్ట్రిక్ట్) పై మాత్రమే ఎక్కువగా దృష్టి సారించామని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. తన సంస్థ ప్రారంభంపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

