బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయా…?

ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే ఏప్రిల్ నెలలో 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,602 వరకు పెరిగింది. మార్చి 31న 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉంది. అయితే మే నెలకు సంబంధించి గోల్డ్ ధరల్లో భారీ మార్పులు కనిపించే అవకాశాలున్నాయంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Corona effect
- Gold Price
- Rates
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

