టోకు ద్రవ్యోల్బణం భగ్గు
రిటైల్ ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగానే టోకు ద్రవ్యోల్బణం కూడా భారీగా ఎగిసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఆహార పదార్థాల ధరలతోపాటు చమురు, తయారీ రంగ ఉత్పత్తుల రేట్లు భగ్గుమనడంతో గత నెల సెప్టెంబర్కుగాను టోకు ధరల సూచీ ఏకంగా 11.39 శాతానికి ఎగబాకింది.
అంతకుముందు నెల ఆగస్టులో 9.92 శాతంగానే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే తయారీ రంగ ఉత్పత్తుల ధరల సూచీ 9.76 శాతానికి పెరిగింది. అలాగే చమురు ధరల సూచీ కూడా 25.89 శాతానికి విజృంభించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

