ఆపత్కాలంలో ఆర్థిక భరోసా ఇలా..
ఈ ఏడాది మొదలు దేశ, విదేశీ కంపెనీల నుంచి రోజూ వేలల్లో ఉద్యోగ కోతల ప్రకటనల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులనూ సరైన ఆర్థిక ప్రణాళికతో ఎదుర్కోవచ్చు.
ఈ ఏడాది మొదలు దేశ, విదేశీ కంపెనీల నుంచి రోజూ వేలల్లో ఉద్యోగ కోతల ప్రకటనల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులనూ సరైన ఆర్థిక ప్రణాళికతో ఎదుర్కోవచ్చు.
ఖర్చుల్ని తగ్గించుకోండి
మునుపటిలా జీతం రాదు కాబట్టి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం. అత్యవసరాలను గుర్తించి వాటి కోసం తగిన నిధులను భద్రపర్చుకోవాలి.
అవగాహన అవసరం
ప్రతీ నెలా ఏయే ఖర్చులుంటున్నాయో ముందు తెలుసుకోవాలి. రుణాల ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్, ట్యూషన్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆహార, దవాఖాన ఖర్చుల వంటి వాటిపై తప్పక అవగాహన ఉండాలి. అప్పుడే నగదును పొదుపుగా ఖర్చు చేసుకోవచ్చు.
పెట్టుబడులపై సమీక్ష
ఇప్పటిదాకా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లపై సమీక్ష చేయాల్సిన సమయం ఇదే. మీకున్న అత్యవసరాల కోసం ఏదైనా పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చా అని ఆలోచించండి. నష్టపోతున్నామా? అన్నదీ చూసుకోవాలి.
రుణ సాయం
ఇలాంటప్పుడు మీ స్నేహితులు, దగ్గరి బంధువులను ఆశ్రయించినా తప్పు లేదు. అయితే అత్యవసరమైతే తప్ప అప్పుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
ఆరోగ్యంపై శ్రద్ధ
ఉద్యోగం పోయిందని కుంగిపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకండి. జీవిత, ఆరోగ్య, బీమాలను మాత్రం కొనసాగించండి. నైపుణ్యాలను పెంచుకొని మరింత పెద్ద ఉద్యోగం సంపాదించండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

