Volkswagen India : వోక్స్వ్యాగన్ టైగన్‌కు భారీ రెస్పాన్స్!

న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోక్స్వ్యాగన్ ఇండియా ప్రవేశపెట్టిన లేటెస్ట్ వోక్స్వ్యాగన్ టైగన్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. భారత్ మార్కెట్లో లాంఛ్ చేసినప్పటి నుంచి 18,000కు పైగా బుకింగ్స్ లభించాయని వోక్స్వ్యాగన్ ఇండియా తెలిపింది.
అత్యాధునిక ఫీచర్లతో ముందుకొచ్చిన న్యూ వోక్స్వ్యాగన్ టైగన్‌కు భారీ డిమాండ్ నెలకొందని, ప్రస్తుతం టైగన్‌కు వెయిటింగ్ పిరియడ్ రెండు నెలలుగా ఉందని వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా లిమిటెడ్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా పేర్కొన్నారు. టైగన్ లాంఛ అయిన తర్వాత అక్టోబర్‌లో తమ మొత్తం కార్ల విక్రయాలు 50 శాతం మేరకు ఊపందుకున్నాయని చెప్పారు. చిప్ కొరత వంటి సమస్యలు ఎదురైనా కస్టమర్లకు కార్ల సత్వర డెలివరీ కోసం డీలర్లతో కలిసి కసరత్తు సాగిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- car sales
- India
- volkswagen
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

