ఆర్ఐఎన్ఎల్ తాత్కాలిక

- సీఎండీగా కళ్యాణ్ మొహంతి
న్యూఢిల్లీ, జూలై 2: వైజాగ్ స్టీల్‌గా ప్రాచుర్యం పొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా దేబ్ కళ్యాణ్ మొహంతి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయనకు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కంపెనీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులర్ సీఎండీ నియామకం జరిగేదాకా లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొత్త బాధ్యతల్ని నిర్వహిస్తారు. 2019 ఆగస్టులో ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (కమర్షియల్)గా ఆయన చేరారు. అంతకుముందు మొహంతి సెయిల్ ఈడీగా పనిచేశారు. ఆర్ఐఎన్ఎల్కు విశాఖలో 73 లక్షల టన్నుల సామర్థ్యం గల ఉక్కు ప్లాంటు ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

