అరబిందో ప్లాంట్‌పై అమెరికా ఆంక్షలు
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న ప్లాంట్‌ను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు తనిఖీ చేసిన యూఎస్ఎఫ్డీఏ ఎనిమిది అబ్జర్వేషన్లతో ఫామ్ 483 జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న ప్లాంట్‌ను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు తనిఖీ చేసిన యూఎస్ఎఫ్డీఏ ఎనిమిది అబ్జర్వేషన్లతో ఫామ్ 483 జారీ చేసింది. దీనిపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ..యూఎస్ఎఫ్డీఏ లేవనెత్తిన అనుమానాలపై త్వరలో సమాధానం ఇవ్వనున్నటు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

