TVS Apache | రేసింగ్ ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ లాంఛ్..ధర ఎంతంటే!
TVS Apache : భారత్‌లో రేస్ పెర్ఫామెన్స్ బైక్‌లపై ఫోకస్ పెట్టిన టీవీఎస్ భారత్ మార్కెట్లో అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీని లాంఛ్ చేసింది. ఈ బైక్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీని పోలి ఉన్నా ధర మాత్రం దాని కంటే ఎక్కువగా ఉంది. అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ రూ 1.45 లక్షల (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

TVS Apache : భారత్‌లో రేస్ పెర్ఫామెన్స్ బైక్‌లపై ఫోకస్ పెట్టిన టీవీఎస్ భారత్ మార్కెట్లో అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీని లాంఛ్ చేసింది. ఈ బైక్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీని పోలి ఉన్నా ధర మాత్రం దాని కంటే ఎక్కువగా ఉంది. అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ రూ 1.45 లక్షల (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అపాచీ 165 ఆర్పీ న్యూ ఇంజన్‌తో ఇది అత్యంత పవర్ఫుల్ బైక్‌గా కస్టమర్ల ముందుకొచ్చింది.

టీవీఎస్ తొలి ఆర్పీ బైక్ కొన్ని మెకానికల్ మార్పులతో స్పోర్టీ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ బైక్ 164.9 సీసీ సింగిల్ సిలిండర్ , 15 శాతం భారీ వాల్వ్స్, అధిక కంప్రెషన్ రేషియో కోసం న్యూ డోం పిస్టన్‌తో పాటు రేసింగ్ ఫీచర్లు, అడ్జస్టబుల్ క్లచ్, రెడ్ అలాయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్, స్ర్పాకెట్, న్యూ డ్యూయల్ టోన్ బ్లాక్, రెడ్ సీట్ ప్యాట్రన్, రియర్ రేడియల్ టైర్ వంటి ఫీచర్లను కలిగిఉంది.
హాట్ ఫీచర్లతో దూసుకొచ్చిన రేస్ మెషీన్
తమ కస్టమర్లకు రేస్ పెర్ఫామెన్స్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, తమ రేస్ మెషీన్స్ ఇతర బైక్‌ల కంటే భిన్నమైన ఫీచర్లు, మెరుగైన సామర్ధ్యం కలిగిఉంటాయని టీవీఎస్ మోటార్‌సైకిల్స్ మార్కెటింగ్ ప్రీమియం బిజినెస్ హెడ్ మేఘశ్యాం దిఘోలె తెలిపారు. తమ రేస్ పెర్ఫామెన్స్ సిరీస్ ప్రోడక్ట్ పోర్ట్‌పోలియోలో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ తొలి ప్రోడక్ట్ అని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- apache
- new launch
- tvs
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

