TRAI | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: టెలికం రంగంలో ఇటు ప్రస్తుతం ఉన్న సంస్థలకు, అటు కొత్త కంపెనీలకు జోష్‌నిచ్చేలా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పలు సిఫార్సులు చేసింది.
ఇందులో భాగంగానే మొబైల్, ఇతర టెలికం సర్వీస్ లైసెన్స్‌లకు ప్రవేశ రుసుమును తగ్గించాలని మంగళవారం ప్రతిపాదించింది. అంతేగాక బ్యాంక్ గ్యారెంటీల విలీనానికి సైతం ట్రాయ్ మద్దతు పలికింది.