నయా ఇన్నోవా క్రిస్టా
టయోటా కిర్లోస్కర్ మోటర్..దేశీయ మార్కెట్‌కు నూతన ఇన్నోవా క్రిస్టాను పరిచయం చేసింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసినట్టు, అలాగే కస్టమర్ కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
బెంగళూరు, జూన్ 6: టయోటా కిర్లోస్కర్ మోటర్..దేశీయ మార్కెట్‌కు నూతన ఇన్నోవా క్రిస్టాను పరిచయం చేసింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసినట్టు, అలాగే కస్టమర్ కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.19.72 లక్షల నుంచి రూ.26.63 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

