రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

న్యూఢిల్లీ : కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో భారత్‌లోనూ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో పలు కంపెనీలు దేశీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేస్తున్నాయి.

టాటా మోటార్స్ నుంచి లగ్జరీ బ్రాండ్స్ వరకూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే సంవత్సరాల్లో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు, దిగ్గజ కంపెనీలు ఎంట్రీ ఇస్తాయని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక రూ 15 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్లకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్న క్రమంలో ఈ ధరల శ్రేణిలో దేశీ మార్కెట్లోకి రానున్న టాప్ కార్లను చూద్దాం..
టాటా టియాగో ఈవీ (రూ.6.5 లక్షలు)
టాటా అల్ర్టోజ్ ఈవీ (రూ 10.5-రూ12.5 లక్షలు)
మహీంద్రా ఈకేయూవీ100 (రూ 8.25 లక్షలు)
మహీంద్రా ఈకేయూవీ300 (రూ 12.5 లక్షలు)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

